సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై పోస్టు పెట్టినందుకు తనను పోలీసులు నడవలేకుండా కొట్టారంటూ ఓ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మీడియాను ఆశ్రయించాడు. రెండురోజుల క్రితం కరీంనగర్ జిల్లా చొప్పదండిలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేపై తోంటి పవన్ అనే పార్టీ నాయకుడు వాట్సప్ గ్రూప్ లో ఓ పోస్ట్ పెట్టాడు.